CP Sajjanar Press Meet || ఎన్ కౌంటర్‌పై సీపీ సజ్జనార్ కీలక విషయాల వెల్లడి || Oneindia Telugu

2019-12-06 1

Cyberabad CP Sajjanar on Disha Case.
#Sajjanar
#Disha
#hyderabadpolice
#HumanRights
#TelanganaPolice
#JusticeForDisha
#DishaIncident
#DishaCase
#Nirbhaya
#CPSajjanar
#Cyberabad


సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ దిశ అత్యాచారం, హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్ వివరాలను శుక్రవారం మీడియాకు తెలియజేశారు. దిశ ఘటన కేసులో అన్ని కోణాల్లో విచారించామని ఆయన తెలిపారు. రూమర్లు ప్రచారం చేయొద్దని కోరారు.